Trips- 1 Kodugu, Talakaveri, Bhagamandala, PayaNa etc Nov 2024

కొడగు, తలకావేరి, భాగమండలి, సోమనాథపుర కేశవాలయం, చాముండేశ్వరి ఆలయం, పయన/ణ

November 2024

 

Somnathapura Kesava Temple, Karnataka

అది చెన్న కేశవాలయం కాదట --చెన్న అంటే కనడంలో స్త్రీత్వమట -చెన్న కేశవాలయం ఇంకో చోట ఉందట. పొలిమేర దాటిపోతున్నా గువ్వల చెన్నా....... గుర్తుకు వచ్చింది గైడ్ చెపుతుంటే. మొదటిసారి చెల్లి బావలతో వెళ్ళినపుడు రద్దీ లేకుండా ఉండటం, కమర్షియల్ హంగులు లేకపోవటంతో మళ్ళీ ఇంకోసారి వెళ్ళాను వంటరిగా. 

https://en.wikipedia.org/wiki/Chennakeshava_Temple,_Somanathapura


మా బెంగళూరునుంచి రెండుగంటలకు పైగా పట్టింది. On the way షివల్లిలో కొడుబు ఇడ్లీ భలే ఉంది





Comments

Popular posts from this blog

విశ్రాంత జీవితం నుంచి అనంత విశ్రాంతి వరకు